#YouthFestival2024 #RabindraSchool #ScientificExhibition
జిల్లాస్థాయి యువజనోత్సవాల్లో రబింద్ర విద్యార్థుల ప్రతిభ
—
రబింద్ర పాఠశాలకు చెందిన హాసిని, తస్నీమ్ ప్రదర్శనలో రెండో స్థానం. జిల్లాస్థాయి యువజనోత్సవాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు. ముధోల్ రబింద్ర ఉన్నత పాఠశాలకు చెందిన పి.హాసిని, అదీభా తస్నీమ్ 2024 యువజనోత్సవాల్లో వైజ్ఞానిక ...