#YouthCongress #RevanthReddy #KoudaganiVenkatesh #RajannaSircilla #Telangana
: రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత మొదటి సారి సిఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన డా. కౌడగాని వెంకటేష్
—
రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా విజయం కౌడగాని వెంకటేష్, సిఎం రేవంత్ రెడ్డిని కలిశారు యూత్ కాంగ్రెస్ పాత్రను కొనియాడిన సిఎం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన యూత్ కాంగ్రెస్ ...