#YashasviJaiswal #TestCricket #IndiaVsAustralia #Jaiswal150 #PerthTest
ఆసీస్ తో తొలి టెస్ట్.. జైస్వాల్ 150
—
యశస్వి జైస్వాల్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న పెర్త్ టెస్టులో 150 పరుగులు సాధించారు. 281 బంతులను ఎదుర్కొన్న జైస్వాల్ అజేయంగా క్రీజులో కొనసాగుతున్నాడు. 23 సంవత్సరాల లోపు 150+ స్కోర్లు సాధించిన బ్యాటర్ల జాబితాలో ...