#Yanam #RepublicDay #India #FrenchColonialHistory #GanatantraDinotsavam

యానాం 71వ గణతంత్ర దినోత్సవం

దేశమంతా 76… యానాంలో మాత్రం 71వ గణతంత్ర వేడుక

దేశం మొత్తం 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. యానాం ప్రాంతంలో మాత్రం 71వ గణతంత్ర వేడుక జరగడం విశేషం. 1954 నవంబర్ 1న యానాం ఫ్రెంచ్ పాలన నుంచి విముక్తి చెందింది. 1956లో ...