#YadagiriShekharRao #TRSMA #MLC_Elections #PrivateSectorIssues #KarimnagarMLC #AdilabadMLC #NizamabadMLC #MedakMLC
కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా యాదగిరి శేఖర్ రావు కు ట్రస్మా మద్దతు
—
ట్రస్మా మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలవనున్నారు ట్రస్మా నాయకులు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు ప్రైవేట్ రంగ సమస్యలు శాసనమండలిలో ప్రస్తావించేందుకు శేఖర్ రావు ఆశిస్తున్నాడు కరీంనగర్, ...