#WorldTourismDay #TelanganaAwards #Nirmal #Somashila
ఢిల్లీలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం: తెలంగాణకు రెండు బహుమతులు
—
ప్రపంచ పర్యాటక దినోత్సవం ఢిల్లీలో ఘనంగా జరిగింది. నిర్మల్, సోమశిల గ్రామాలకు ఉత్తమ పర్యాటక గ్రామాల బహుమతులు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అవార్డు అందుకున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ...