#WorldCancerDay #CancerAwareness #HealthCare #Nirmal #PublicHealth

Cancer-Awareness-Program-Nirmal

క్యాన్సర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి – జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం ఆరోగ్యకరమైన జీవనశైలి, ముందస్తు నిర్ధారణతో క్యాన్సర్ నివారణ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, ప్రభుత్వ ఆరోగ్య పథకాల ప్రాముఖ్యత ప్రజలకు మెరుగైన వైద్య ...