#WomenEmpowerment #AliSong #Seethakka #FemaleSafety #StopCrimesAgainstWomen #SocialAwareness #SongForChange

సీతక్క పాట లాంచ్ 2025

నిన్ను నన్ను కన్నది ఆడది రా” పాట లాంచ్ చేసిన విప్లవ వీర వనిత మంత్రి సీతక్క

విప్లవ వీర వనిత మంత్రి సీతక్క “నిన్ను నన్ను కన్నది ఆడది రా” పాటను లాంచ్ చేశారు. పాట ద్వారా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు నిరసిస్తూ సందేశం ఇవ్వాలని ఉద్దేశ్యం. మంత్రి ...