#WJI #జర్నలిస్టులసంక్షేమం #తెలంగాణజర్నలిస్టులు #సభ్యత్వనమోదు
జర్నలిస్టులకు అండ – WJI సభ్యత్వ నమోదు ప్రారంభం
—
వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (WJI) ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం. సోమవారం బైంసా కేంద్రంగా ప్రారంభం. జర్నలిస్టుల సంక్షేమానికి WJI కట్టుబడి ఉంది. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (WJI-TG) ...