#WeatherUpdate #AndhraPradeshRains #ColdWave #LowPressure
బంగాళాఖాతంలో అల్పపీడనం – ఏపీలో భారీ వర్షాలు, చలి ప్రభావం
—
బంగాళాఖాతంలో అల్పపీడనాల కారణంగా వర్షాలు ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలో భారీ వర్షాల సూచన రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రతతో ఉష్ణోగ్రతలు తగ్గడం బంగాళాఖాతంలో అల్పపీడనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ...