#WeatherAlert #ColdWave #TelanganaWeather #TemperatureDrop #Aadillabad #Hyderabad #WinterForecast
ఈ వారం గజగజ: టెంపరేచర్లు 3 నుంచి 5 డిగ్రీల దాకా పడిపోయే అవకాశం..!!
—
వాతావరణ శాఖ ప్రకారం రాబోయే వారం చలి తీవ్రత పెరగడం రాత్రి ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ...