#WaqfBill #JPCMeeting #TelanganaWaqfIssues #LandDisputes #WaqfReforms
వక్ఫ్ చెర నుంచి మమ్మల్ని విడిపించండి
—
హైదరాబాద్ తాజ్ కృష్ణలో వక్ఫ్ బోర్డు సవరణల బిల్లు పై ముగిసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) సమావేశం. తెలంగాణలో వక్ఫ్ భూముల వివాదాలపై 35 ఆర్గనైజేషన్ల ప్రతినిధులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ...