: #VRO #Telangana #RevenueDepartment #GovernmentReforms

e Alt Name: VRO System Reinstatement

వీఆర్వోలను తిరిగి విధుల్లోకి తీసుకున్నందుకు కసరత్తు

రాష్ట్ర ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను మళ్లీ అమలులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. రెవెన్యూ శాఖ మంత్రి పాంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి నియమించేందుకు సంకల్పం. ...