#VoterRegistration #ElectionAwareness #SWEEP #TelanganaElections
ఎన్నికల ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునే చర్యలు తీసుకోవాలని ఆదేశం
—
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశాలు నవంబర్ 6లోపు అర్హులైన వ్యక్తులు నమోదు చేసుకోవాలి స్వీప్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ...