#VoterList #PanchayatElections #ElectionCommission #Telangana
పంచాయతీ ఓటర్ల తుది జాబితా విడుదల
—
రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఓటర్ల తుది జాబితా ప్రకటించింది. 12,867 గ్రామ పంచాయతీల్లో 1,67,33,584 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 82,04,518, మహిళలు 85,28,573, ఇతరులు 493 మంది. అత్యధికంగా నల్గొండలో ...