#VocationalEducation #SkillDevelopment #TelanganaEducation #SelfEmployment
వృత్తి విద్య నైపుణ్యాలతో స్వయం ఉపాధి సాధించాలి
—
గురుకృపా ఒకేషనల్ జూనియర్ కళాశాల సందర్శనలో మాధ్యమిక విద్యాధికారి సూచనలు. వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా చిన్న వయసులో ఉద్యోగ అవకాశాలు. రానున్న పరీక్షల కోసం విద్యార్థులు కష్టపడి చదవాలని ప్రోత్సాహం. ...