#Vishwambhara #Chiranjeevi #TeluguCinema #MovieRelease #MegaStar
విశ్వంభర సినిమా విడుదల అయ్యేది అప్పుడే, మెగాస్టార్ ఆ బ్లాక్ బస్టర్ సినిమాతో కనెక్షన్
—
విశ్వంభర సినిమా, మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ బడ్జెట్ చిత్రం. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. విడుదల తేదీకి ‘జగదేకవీరుడు’ సినిమాకు ప్రత్యేకమైన కనెక్షన్ ఉంది. హైదరాబాద్: ...