#ViratKohli #CricketFan #IncredibleJourney #KanpurTest #BangladeshVsIndia

15 ఏళ్ల బాలుడు కోహ్లీని చూడటానికి 58 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు

వెల్లువెత్తిన అభిమానం.. కోహ్లీని చూసేందుకు 58 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ స్టేడియానికి చేరిన బాలుడు!

భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. 15 ఏళ్ల కార్తికేయ తన అభిమాన క్రికెటర్ కోహ్లీని చూడటానికి 58 కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం చేశాడు. ఉదయం 4 గంటలకు బయలుదేరి, ...