#VinayakaNimajjanam #GaneshChaturthi #FestiveCelebrations #YouthParticipation #BhainsaDivision
వినాయకుడి నిమజ్జనం ఘనంగా నిర్వహణ
—
భైంసా డివిజన్ వ్యాప్తంగా వినాయక నిమజ్జనం ఘనంగా జరిగింది యువత శోభాయాత్రలో నృత్యాలు చేస్తూ సందడి మండపాల నిర్వాహకులు, పోలీసులు జాగ్రత్తలతో నిమజ్జనాన్ని నిర్వహించారు భైంసా డివిజన్‌లో మంగళవారం వినాయకుడి నిమజ్జనం ఘనంగా ...