#VinayakaChavithi #ChandamamaGanapathi #GaneshFestival #TanurVillage #DevotionalCelebration

చందమామపై గణనాథుడు

ఆకట్టుకున్న చందమామపై గణనాథుడు

చందమామపై వినాయకుడు ఆకర్షణీయంగా ప్రతిష్టించబడింది విట్టలేశ్వర ఆలయం సమీపంలో యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు భక్తులు వినాయకుడిని చూసేందుకు ఆసక్తి 9 రోజుల ప్రత్యేక పూజల అనంతరం బాసర గోదావరిలో నిమజ్జనం నిర్మల్ ...