#VijayasaiReddy #RajyaSabha #Resignation #YCPUpdates
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా ఆమోదం పొందింది
—
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ రాజీనామాను ఆమోదించారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ దీనిపై బులెటిన్ విడుదల చేశారు. శుక్రవారం విజయసాయి రెడ్డి రాజకీయాల ...