#VenuSwamy #NampallyCourt #PoliceCase #FraudAllegations #JubileeHillsPolice
వేణుస్వామిపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు
—
జాతకాల పేరుతో మోసం చేస్తున్న వేణుస్వామి పై కేసు ప్రధాని ఫోటో మార్ఫింగ్ చేసినట్లు ఆరోపణ పిటిషన్ ద్వారా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళిన మూర్తి జూబ్లీహిల్స్ పోలీసులను కేసు నమోదు చేయమన్న కోర్టు ...