: #VenkaiahNaidu #MotherTongue #CulturalHeritage #LokManthan #Shilparamam

Venkaiah Naidu Speaking at Shilparamam Exhibition

అమ్మ భాష నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోండి: వెంకయ్య నాయుడు

హైదరాబాద్ శిల్పారామంలో అంతర్జాతీయ కళా ప్రదర్శన ప్రారంభం. “మాతృభాషపై గర్వం కలిగి, అప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి,” అంటున్న మాజీ ఉపరాష్ట్రపతి. లోక్ మంథన్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రారంభించనున్నారు. 12 ...