#VenkaiahNaidu #LokManthan2024 #MotherTongue #IndianCulture

వెంకయ్య నాయుడు లోక్ మంథన్ ప్రారంభోత్సవం

అమ్మ భాష తర్వాతే ఇంగ్లీష్ భాష: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

హైదరాబాద్లో లోక్ మంథన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన వెంకయ్య నాయుడు అమ్మ భాషకు ప్రాధాన్యత ఇచ్చి, తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవాలని సూచన కుటుంబ వ్యవస్థ పటిష్ఠత, సంస్కృతి పరిరక్షణపై అభిప్రాయాలు భారతీయ ధర్మాన్ని యువతకు ...