#Vemulawada #CMRevanthReddy #TelanganaDevelopment #RajannaSircilla #IndirammaHouses

వేములవాడలో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

నేడు వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడలో పర్యటన రూ. 127 కోట్లతో దేవాలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఆలయ విస్తరణ, రోడ్ల పనులు, డ్రైనేజీ పైప్‌లైన్ కోసం నిధులు విడుదల 4696 మిడ్ మానేరు ...