#Vemulawada #CMRevanthReddy #HelipadIncident #SecurityConcern

వేములవాడ హెలిపాడ్ కుక్క సంఘటన

వేములవాడ హెలిపాడ్ వద్ద సీఎం భద్రతా సిబ్బందికి ముచ్చెముటలు

వేములవాడ బహిరంగ సభ ముగిసిన తర్వాత హెలిపాడ్ వద్ద హెలికాప్టర్ సమీపానికి కుక్క వచ్చింది. హెలికాప్టర్ గాల్లోకి లేచే క్షణాల్లో కుక్క అక్కడి చుట్టూ సంచరించడం భద్రతా సిబ్బందిని ఆందోళనకు గురిచేసింది. సీఎం ...