#VeerlapalliShankar #TempleDevelopment #Shadnagar #ReligiousPlaces #GovernmentFunds #AakulRaghavender
కోటి రూపాయల ప్రభుత్వ నిధులతో ఆలయాల అభివృద్ధి: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
—
చౌడమ్మ గుట్ట, ఎలికట్ట భవాని మాత ఆలయాలకు అభివృద్ధి పనులు. 10 లక్షల రూపాయల విరాళం ఆకుల రాఘవేందర్ జ్ఞాపకార్థం. భక్తులు ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని ఎమ్మెల్యే శంకర్ పిలుపు. షాద్‌నగర్ ఎమ్మెల్యే ...