#VeerlapalliShankar #MohammadIbrahim #CongressLeaders #ShadnagarMLA #TelanganaPolitics

Alt Name: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను సన్మానించిన కాంగ్రెస్ మైనారిటీ నాయకులు

మ్మెల్యే వీర్లపల్లి శంకర్ రాష్ట్ర ప్రజాపద్ధుల సంఘం చైర్మన్‌గా నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకుడు మొహమ్మద్ ఇబ్రహీం శాలువాతో సన్మానించారు. షాద్ నగర్ నియోజకవర్గం మైనారిటీ నాయకులు శంకర్ కి శుభాకాంక్షలు ...