#VeerlapalliShankar #EducationSupport #MogiligiddaCollege #Shadnagar

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెక్కులు, కంప్యూటర్ అందజేస్తున్నారు

ఎమ్మెల్యే వేతనం ద్వారా కళాశాల సిబ్బందికి వేతనాలు అందించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ఎమ్మెల్యే వేతనంతో 72 వేల రూపాయల చెక్కులు అందజేత మొగిలిగిద్ద ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కంప్యూటర్ విరాళం ఎమ్మెల్యే శంకర్‌ను అభినందించిన మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు : షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి ...