#VedmaBojjuPatel #HeavyRainfall #PublicSafety #Khannapur #TelanganaRainAlert #EmergencyContact #FarmersSafety
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచన – ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పటేల్ సూచన. వాగులు, వంకల వద్ద అప్రమత్తంగా ఉండాలని గ్రామ ప్రజలకు హెచ్చరిక. రైతులు పంట పొలాలకు వెళ్ళకూడదని ఎమ్మెల్యే సూచించారు. ...