#VedamGlobalSchool #EssayCompetition #NationalLevelWinner #PrideOfNirmal #StudentAchievement
వేదం గ్లోబల్ స్కూల్ నిర్మల్ జిల్లాకే గర్వకారణం
—
వేదం గ్లోబల్ స్కూల్ విద్యార్థిని ప్రశస్తిని రెడ్డి జాతీయస్థాయి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్‌లో మూడో స్థానం. ప్రశస్తిని రెడ్డి పదివేల రూపాయల క్యాష్ ప్రైజ్ గెలుపు. నిర్మల్: వేదం గ్లోబల్ స్కూల్ 9వ ...