#VasanthaPanchami #GnanaSaraswatiTemple #Aksarabhyasam #Nagarkurnool #TempleFestivals #Devotional
వైభవంగా జ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి వేడుకలు
—
300 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం, 20 మందికి అన్నప్రాసన ఘనంగా నిర్వహణ. వివిధ జిల్లాల నుండి వేలాది భక్తుల హాజరు, భక్తిశ్రద్ధలతో అమ్మవారి దర్శనం. ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలతో అమ్మవారికి విశిష్ట ...