#UPL4 #KarimnagarCricket #SportsSpirit #YouthEmpowerment #CricketTournament
ఉల్లాసంగా, ఉత్సాహంగా ముగిసిన క్రికెట్ పోటీలు
—
ఉప్పరమల్యాల ప్రీమియర్ లీగ్ (UPL-4) ఘనంగా నిర్వహణ ఫైనల్‌లో దూస వంశీ టీమ్ విజయం – మహేష్ టీమ్ రన్నరప్ మాజీ ఎంపీటీసీ ముద్దం జమున-నగేష్ స్పాన్సర్స్‌గా సహకారం నగేష్, కర్ర బాపురెడ్డి, ...