#UPL3 #CricketTournament #Gangadhara #Karimnagar #SportsFestival #YouthCricket

ఉప్పరమల్యాల ప్రీమియర్ లీగ్ 3 క్రికెట్ విజేతలు

అబ్బరాన్ని అంటిన క్రికెట్ సంబరాలు – ఉప్పరమల్యాల ప్రీమియర్ లీగ్ (UPL-3)

గంగాధర మండలంలో ఘనంగా ముగిసిన టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో నేరెళ్ల జగదీష్ టీం విజయం 34 పరుగుల తేడాతో సారబుడ్ల ప్రశాంత్ రెడ్డి టీం రన్నరప్ క్రీడాకారులకు బహుమతుల ప్రధానం – మాజీ ...