#UPITransactions #IncomeTaxNotice #PhonePe #GooglePay #DigitalPayments

Income Tax Notice for UPI Transactions

యూపీఐ లావాదేవీలపై జాగ్రత్త: ఫోన్‌పే, గూగుల్‌ పే వినియోగదారులకు ఇన్‌కమ్ టాక్స్ నోటీసులు

యూపీఐ ద్వారానే అత్యధిక డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయి. ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి యాప్స్ వినియోగం పెరుగుతోంది. యూపీఐ లావాదేవీల పరిమితి దాటితే ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు రావచ్చునని నిపుణులు హెచ్చరిక. ...