#UPI #DigitalPayments #PIBFactCheck #NoCharges
UPIపై ఛార్జీలు లేవు: కేంద్రం క్లారిటీ
—
యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీల వార్తలు అవాస్తవం అని కేంద్రం స్పష్టం. సాధారణ UPI పేమెంట్స్‌పై ఎలాంటి ఛార్జీలు ఉండవు. డిజిటల్ వ్యాలెట్లు (PPI) పై మాత్రమే ఛార్జీలు అమలు. PIB ఫ్యాక్ట్‌చెక్ ద్వారా ...