#TSPSC #Group2Exams #TelanganaExams #ExamAlert
అభ్యర్థులకు అలర్ట్: గ్రూప్-2 పరీక్షలు యథాతథం
—
గ్రూప్-2 పరీక్షలు డిసెంబరు 15, 16 తేదీల్లో యథావిధిగా జరుగుతాయని స్పష్టం. హాల్ టికెట్లు డిసెంబరు 9 నుంచి TSPSC వెబ్‌సైట్‌లో అందుబాటులో. పరీక్ష సమయానికి 30 నిమిషాల ముందు గేట్లు మూసివేత. ...