#TSPSC #CertificateVerification #TelanganaJobs #EmploymentNews
25న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం
—
భూగర్బ జలశాఖలో నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ వెరిఫికేషన్. నవంబర్ 25న నాంపల్లి టీజీపీఎస్సీ కార్యాలయంలో ప్రక్రియ. టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల జాబితా అందుబాటులో. భూగర్బ జలశాఖలో నాన్ గెజిటెడ్ ...