#TrafficRules #NagarKurnoolPolice #DrunkAndDrive #MinorDriving #RoadSafety
మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు: నాగర్‌కర్నూల్ ఎస్పీ
—
మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రజలు నిబంధనలు పాటించాలన్న ఎస్పీ ...