: #TomatoPriceCrash #FarmersProtest #KurnoolMarket

టమోటా ధర పతనం, రైతుల ఆందోళన

భారీగా పతనమైన టమోటా ధర: రైతుల ఆందోళన

టమోటా ధర కర్నూలులో ఒక్క రూపాయికి పడిపోయింది. Hyderabad మార్కెట్‌లో డిమాండ్ లేకపోవడంతో ధరలు తగ్గాయి. రైతులు కూలీలు, రవాణా ఖర్చులు కూడా తిరిగి రావడం లేదని ఆవేదన వ్యక్తం. పత్తికొండ మార్కెట్‌లో ...