#TomatoFarmers #AgricultureCrisis #MedakNews #FarmerProtest #TomatoPrices

టమాట పంటకు నిప్పుపెట్టిన రైతులు

ధర పడిపోవడంతో టమాట పంటకు నిప్పుపెట్టిన రైతులు

మెదక్ జిల్లా శివంపేట మండలం నవాబ్ పేటలో ఘటన మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో టమాట పంటకు నిప్పంటించిన రైతులు సాగులో భారీ నష్టాలు, ప్రభుత్వ సహాయం కోరుతున్న రైతులు మెదక్ జిల్లా శివంపేట ...