: #Tollywood #SandeepRaj #ChandiniRav #WeddingNews #ColorPhoto #UpcomingWeddings
పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ దర్శకుడు!
—
టాలీవుడ్ యువ దర్శకుడు సందీప్ రాజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఆయన, ఆర్టిస్ట్ చాందిని రావ్‌తో నిశ్చితార్థం చేసుకోబోతున్నారు. నిశ్చితార్థం నవంబర్ 11న విశాఖపట్నంలో జరుగనుంది. పెళ్లి డిసెంబర్ 7న తిరుపతిలో జరగనుంది. ...