#TirupatiIncident #SachivalayamFire #CrimeAlert #AndhraPradeshNews

తిరుపతి సచివాలయానికి నిప్పు – ఆగ్ని మాపక చర్య

తిరుపతి: సచివాలయానికి నిప్పు పెట్టిన దుండగులు

తిరుపతి రూరల్ మండలం ఓటేరు పంచాయతీలో ఘటన కొత్తగా నిర్మిత సచివాలయంలో పెండింగ్ పనుల మధ్య దుండగుల చర్య చెత్త, చెదారం వేసి డోర్లు, కిటీకీలకు మంట పెట్టిన దుండగులు స్థానికుల సమాచారంతో ...