#TirupatiAccident #NaidupetaRingRoad #RoadSafety #CarCrash #AndhraPradesh

తిరుపతి రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొన్న కారు, నాయుడుపేట ప్రమాదం

తిరుపతి రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం: మహిళ మృతి

నాయుడుపేట రింగ్ రోడ్డుపై లారీని ఢీకొన్న కారు సొల్లేటి ప్రవీణ అనే మహిళ ఘటన స్థలంలోనే మృతి కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ...