#Tirupati #ElephantAttack #FarmersIssues #WildlifeConflict #Chandragiri #AndhraPradesh #SaveFarmers

తిరుపతిలో ఏనుగుల ధాటికి నష్టపోయిన రైతుల పంటలు

తిరుపతి: పంట పొలాలపై ఏనుగుల స్వైర విహారం

🔹 చంద్రగిరి నియోజకవర్గం, యర్రావారిపాలెం మండలంలో ఏనుగుల ఉధృతి. 🔹 కోటకాడపల్లి పంచాయతీ అయ్యగారిపల్లె వద్ద 4 ఎకరాల వరి పొలం నాశనం. 🔹 రైతులు ఆర్థికంగా నష్టపోతుండటంతో ఆవేదన. 🔹 అధికారులు ...