#Tirupati #BombThreat #AirportSecurity #Brahmotsav #Safety

Tirupati Airport Bomb Threat Response

తిరుపతి విమానాశ్రయానికి బాంబు బెదిరింపు: కలకలం

తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్. బ్రహ్మోత్సవాల సమయంలో వచ్చిన ఈ బెదిరింపు కలకలం రేపింది. పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎయిర్​పోర్టు అథారిటీ అధికారులు ఫిర్యాదు చేశారు. మూడు నెలల ...