#TirumalaTragedy #YSJagan #VaikunthaEkadashi #DevoteesSafety

తిరుమల తొక్కిసలాటలో భక్తుల మృతిపై వైయస్ జగన్ స్పందన.

తిరుమల తొక్కిసలాటపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి

తిరుపతిలో టోకెన్లు జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట. భక్తుల మృతిపై మాజీ సీఎం వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వానికి విజ్ఞప్తి. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ...