#TirumalaTemple #HelicopterIncident #TTD #NoFlyZone #AgamaShastra
తిరుమలలో హెలికాప్టర్ చక్కర్లు కలకలం
—
తిరుమల శ్రీవారి ఆలయం పైభాగంలో హెలికాప్టర్ చక్కర్లు మళ్లీ కలకలం రేపింది. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయం మీదుగా ఎగరడం నిషిద్ధం. భక్తుల ఫిర్యాదుతో టీటీడీ అధికారులు విచారణ చేపట్టారు. తిరుమలను నో ఫ్లై ...