#TirumalaLockers #TTDUpdates #PilgrimFacilities #TirumalaDarshan

తిరుమల లాకర్ సౌకర్యం ప్రారంభించిన టీటీడీ ఈవో

భక్తుల కోసం 1420 లాకర్లు అందుబాటులోకి

తిరుమల యాత్రికుల వసతి సముదాయం-3లో కొత్త లాకర్ల ప్రారంభం. టీటీడీ ఈవో శ్యామలరావు కేంద్రీయ లాకర్ కేటాయింపు కౌంటర్ను ప్రారంభించారు. భక్తుల కోసం 1420 లాకర్లు అందుబాటులోకి. గదులు దొరకని యాత్రికులు ఈ ...