#TirumalaLaddu #NHRC #TempleManagement #DevotionalIntegrity #Telangana
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేయడం దుర్మార్గమైన చర్య
—
తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ ఆరోపణలు టీటీడీ పై సమగ్ర విచారణ జరపాలని న్యాయవాది మాదాసు మొగిలయ్య అభ్యర్థన ఆలయాల నిర్వహణ భక్తులకు అప్పగించాలనే డిమాండ్ ప్రభుత్వానికి కఠిన శిక్షలు విధించాలని విజ్ఞప్తి ...